పటాన్చెరు: గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో రెండో రోజు కొనసాగుతున్న నామినేషన్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో రెండో రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది రెండోరోజు పెద్ద ఎత్తున సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్ అభ్యర్థులు భారీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు దీంతో ఎంపీడీవో పరిసర ప్రాంతాలు సందడి వాతావరణం నెలకొన్నాయి.