శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ERO ఆదేశాల మేరకు హిందూపురం నియోజకవర్గ పరిధిలోని BLOలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ AERO లైన హిందూపురం తహసీల్దార్, మునిసిపల్ కమీషనర్, హిందూపురం, తహసీల్దార్ లేపాక్షి మరియు MPDO హిందూపురం వారు మరియు BLO సూపర్ వైజర్లు ఎన్నికల సిబ్బంది హాజరైనారు.