శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం భవిత కేంద్రంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం విద్యాశాఖ అధికారులు నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ డి ఈ రమేష్ కుమార్, అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి రాయితీలు తల్లిదండ్రులు వాళ్ల పట్ల ఏ విధంగా వ్యవహరించుకోవాలి అని దివ్యాంగులుగా ఉంటూ వివిధ రంగాలలో ప్రావీణ్యులు అయిన వారి యొక్క విజయగాధలను వివరించడం జరిగింది . ఎంఈఓ ప్రసన్నలక్ష్మి మేడం గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు సంబంధించిన అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాల