హుస్నాబాద్: హుస్నాబాద్ మాత శిశు సంరక్షణ కేంద్రంలో జరిగిన స్వస్థ్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్ లో పాల్గొన్న కలెక్టర్ హైమావతి
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో బుధవారం "స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్" ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, బస్తి దవఖానాల్లో, AAM, CHCs, etc (మహిళలకు, కుమార దశ బాలికలకు ) మెడికల్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, నిర్వహించడం, ప్రతిరోజు 8 వైద్య శిబిరాలను( మెడికల్ క్యాంప్స్ ), 12 రోజులు( సెలవులు మినహాయించి ) నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఆరోగ్య శిబిరాల్లో