జనగాం: వడ్లకొండ చెరువును నింపాలని డిమాండ్ చేస్తూ జనగామ- హుస్నాబాద్ రహదారిపై వడ్లకొండ గ్రామస్తుల ధర్నా
Jangaon, Jangaon | Jul 15, 2025
జనగామ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు.వడ్లకొండ చెరువును నింపాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలంలోని వడ్లకొండ...