బీటెక్ విద్యార్థి ఆత్మహత్య విషయంలో రెచ్చిపోయిన సీఐ తల్లిదండ్రులను బలవంతంగా తోసేసిన వైనం
Chittoor Urban, Chittoor | Nov 5, 2025
చిత్తూరులోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ విద్యార్థి రుద్ర ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతని కుటుంబ సభ్యులు న్యాయం కోసం కాలేజీ వద్ద ఆందోళనకు చేయడంతో వారిపై సీఐ నిత్యబాబు రెచ్చిపోయారు. బిడ్డ మరణానికి కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి వచ్చిన కుటుంబికులను ఆయన బలవంతంగా తోసేశారు. దీనిపై న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.