పటాన్చెరు: అమీన్పూర్ మున్సిపాలిటీలో ఓ బాలుడి అదృశ్యం, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఓ బాలుడు అదృశ్యమైన సంఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సాయంత్రం 4 గంటల సమయంలో 12 ఏండ్ల బాలుడు ఆయుక్త్ పాత్రో (Mayon) తప్పిపోయాడు. కాగా బాలుడికి మాటలు రావు అని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. Flat No.203, సంజీవరెడ్డి ఎంక్లేవ్ వద్ద బాలుడు చివరిసారిగా కనిపించాడు. బాలుడి తల్లిదండ్రులు ఒడిశాకి చెందినవారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.