నారాయణపేట్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పేట మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు ఎస్ఆర్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నారాయణపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్సార్ రెడ్డి ఎన్నికల చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 102,103,104,105,150,196 బూతులలో ప్రచారంలో కలుపుకుని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.