జమ్మలమడుగు: కమలాపురం : యువజన విద్యార్థి, వాలంటీర్స్,సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన
వైసిపి జిల్లా అధ్యక్షులు
కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి బుధవారం యువజన విద్యార్థి వాలంటీర్స్ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.కడప నగరంలోని వైఎస్ఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ నెల 19 వ తేదీ జరగబోయే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసనగా చలో మెడికల్ కాలేజీ కి సంబంధించిన ప్రోగ్రామ్ సక్సెస్ గా నిర్వహించాలని యువజన విద్యార్థి వాలంటీర్స్ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులతో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషతో కలసి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.