పోక్సో కేసులో నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై మానభంగం చేసిన కేసులో కోర్టు కఠిన శిక్షను విధించింది.నిందితుడు **జడపాల వెంకటరమణ @ రమణ (35)**పై 2021 నవంబర్ 5న బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రాయచోటి అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ అనంతరం కడప జిల్లా ప్రధాన కోర్టు న్యాయమూర్తి శ్రీమతి సి. యామిని గారు 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించారు.ఈ కేసులో పర్యవేక్షణ బాధ్యతలు డిఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్ నిర్వహించగా, అప్పటి ఇన్స్పెక్టర్ జి. రాజు కేసు దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత ఇన్స్పెక్టర్ బి.వి