ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : ఓటు చోరీలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించాలని ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఖాసీం వలి నిరసన..
ఎమ్మిగనూరులో కాంగ్రెస్ పార్టీ నిరసన..డిజిటల్ ఓటర్ జాబితాను వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఓటు చోరీలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించాలని ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఖాసీం వలి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖాసీం వలి మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ నాయకులు ఓట్లను చోరీ చేస్తూ గెలుస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఓటు చోరీ జరగడం బాధాకరమని అన్నారు.