అలంపూర్: వల్లూరు గ్రామంలో పర్యటించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి
ఎర్రవల్లి మండల పరిధిలోని వల్లూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి కృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి వల్లూరు గ్రామంలో పర్యటించి వారి యొక్క క్షేమాలను అడిగి తెలుసుకున్నారు వారి వెంట ప్రజాప్రతినిధులు మరియు తదితరులు ఉన్నారు .