గజ్వేల్ ఏసీపీ నరసింహులు, తొగుట ఎస్ఐ రవికాంత్ రావు తొగుట పోలీస్ స్టేషన్ పరిధిలో గల వైష్ణవి కన్స్ట్రక్షన్స్ వారి ఎక్స్ప్లోస్యు గోదామును సందర్శించి. గోదాముకు సంబంధించిన అనుమతి పత్రాలను మరియు గోదాంలో గల స్టాక్ వివరాలను తనిఖీ చేసినారు.
Siddipet, Telangana | Jun 2, 2025