కదిరిలో రేపు ప్రజా దర్బార్ కదిరిలోని 4,5,6,7,8,31 వార్డుల సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ శుక్రవారం ఉదయం 10:00 నుంచి LIC ఆఫీస్ వద్ద గల మున్సిపల్ వాటర్ ట్యాంక్ ప్రాంగణంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో కూటమి నాయకులు, కౌన్సిలర్లు పాల్గొనాలన్నారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవచ్చన్నారు