నరసరావుపేటలోని VR క్రికెట్ గ్రౌండ్ ఆఫీస్‌లో చోరీకి యత్నం, పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్వహకులు
Narasaraopet, Palnadu | Jul 16, 2025
నరసరావుపేట రెడ్డినగర్ లోని వీఆర్ క్రికెట్ గ్రౌండ్ కార్యాలయంలో బుధవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో చోరికి యత్నించారు....