హిమాయత్ నగర్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలించిన సీపీ సజ్జనార్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని హైదరాబాద్ సిపి సజ్జనార్ పరిశీలించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని సమస్యఆత్మక ప్రాంతాలలో అధికారులు డోలు ఎగరవేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ సరళిపై సజ్జనార్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ అధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన డ్రోన్ ఎగరవేసి వాటి పనితీరును పరిశీలించారు.