పూ ట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధతో రైతు నాగలింగ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల పోలీసులను ఆశ్రయించారు గురువారం సాయంత్రం ఐదు గంటల గంటల 20 నిమిషాల సమయం ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.