బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని రజకుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన చేతి వృత్తిదారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య గురువారం సాయంత్రం నాలుగు గంటలు 50 నిమిషాల సమయం లో బుక్కరాయసముద్ర ఎమ్మార్వోకు వినతిపత్ర సమర్పించారు.
శింగనమల: బుక్కరాయసముద్ర మండలకేంద్రంలోని రజకుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య ఎమ్మార్వో కు వినతి పత్రం - Singanamala News