భీమవరం: పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్, 2.8 కిలోల గంజాని స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ పోలీసులు
Bhimavaram, West Godavari | Jul 17, 2025
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా...