శింగనమల: ఎస్సీ ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని KVPS రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప డిమాండ్. బుక్కరాయసముద్రం
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓనలప్ప డిమాండ్ చేశారు. కెవిపిఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈనెల 25వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.