అనంతపుర నగరంలోని శనివారం మధ్యాహ్నం రెండు గంటల 50 నిమిషాల సమయంలో స్థలం వివాదంలో మెహతాజీ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు .పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్చందన్నారు.