పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఢిల్లీ గోవా పాండిచ్చేరి నుంచి అక్రమంగా తెచ్చిన 192 మద్యం బాటీలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం మధ్యాహ్నం సీజ్ చేశారు. విమానాలలో మద్యం తీసుకువచ్చి తెలంగాణలో విక్రయానికి ప్రయత్నిస్తున్నారన్న 20 మందిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 5 లక్షల 76 వేలు విలువ చేసే మద్యం బాటిలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిజ్ చేశారు.