వికారాబాద్: పొంగిపొర్లిన సిరిపురం వాగు, వాగు ఉధృతం తగ్గేవరకు వాహనదారులు వెళ్ళొద్దంటూ హెచ్చరించిన పంచాయతీ కార్యదర్శి
Vikarabad, Vikarabad | Jul 19, 2025
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలో శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి సిరిపురం గ్రామంలో ఉన్న వీరన్న వాగు...