నవాబ్‌పేట: జిల్లా కేంద్రంలో 1-10 గుంటల ప్రభుత్వకబ్జా, దానిని కాపాడాలంటూ కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి
Nawabpet, Vikarabad | Jul 18, 2025
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎమ్మాజీ కాలనీకి సంబంధించిన 7 ఎకరాల భూమిలో ప్రభుత్వ సంస్థలైన బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి ఇతర...