నకిరేకల్: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి:ఎమ్మెల్యే వేముల వీరేశం
Nakrekal, Nalgonda | Jul 8, 2025
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే వేముల వీరేశం క్యాంపు కార్యాలయం నందు జాతీయ ఆహార భద్రత పోషణ నిర్వహణ పథకం...