బహిరంగ మద్యపానం సేవించిన వారిని పట్టుకుని వారిని కోర్టుకు పంపి పైన వేయబడుతుంది అదేవిధంగా ఎవరైనా సరే మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేసి దొరికినచో వారికి కోర్టులో హాజరుపరచగా కోర్టులో ఫైన్ వేయబడుతుంది దయచేసి ఎవరు కూడా బహిరంగల మద్యపానము మండల వ్యాప్తంగా ఎక్కడ చేసిన సరే పట్టుకొని వారిపై చర్యలు తీసుకుంటాము అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన కూడా మిషన్ ద్వారా చెక్ చేసి వారిని కోర్టులో హాజరు పరుస్తామని చిలమత్తూరు సబ్ ఇన్స్పెక్టర్ మునీర్ అహ్మద్ తెలిపారు.