జగిత్యాల: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ ఆవరణలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారంఉదయం 9-30 గంటలప్రాంతంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ లు వెంకటరమణ, రఘు చందర్, రాములు, ఇన్స్పెక్టర్ లు ఆరిఫ్ అలీ ఖాన్, అనిల్ కుమార్, రామ్ నరసింహారెడ్డి, సుధాకర్, కరుణాకర్ ఆర్.ఐ లు కిరణ్ కుమార్, సైదులు, వేణు, ఎస్.ఐ లు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు