ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడు మంది మృతి పై అడిషనల్ ఎస్పీ సౌజన్య సంచలన వ్యాఖ్యలు
నెల్లూరు జిల్లా సంఘం మండలం లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడు మంది మృతి చెందిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు ఈ ప్రమాదం కారుకులైన వారిపై కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది