పెద్దపల్లి: బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా కిషన్ రావు గారు ఏకగ్రీవం ఎన్నిక
పెద్దపల్లి పట్టణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా పట్టణానికి చెందిన కిషన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికైనారు ఈరోజు జిల్లా కేంద్రంలో జరిగిన బ్రాహ్మణ సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై బ్రాహ్మణ సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు కిషన్ రావు గారు