నర్సాపూర్: నర్సాపూర్లో బిజెపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ పార్టీ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు
Narsapur, Medak | Jul 18, 2025
బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షులు రామచంద్రరావుకు స్వాగతం పలుకుతూ మెదక్ జిల్లా నర్సాపూర్ లో బిజెపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ...