నకిరేకల్: అర్హులైన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు సంక్షేమ పథకాలను అందిస్తుంది: RDO అశోక్ రెడ్డి MLA వేముల వీరేశం
Nakrekal, Nalgonda | Jul 18, 2025
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు శుక్రవారం మధ్యాహ్నం మండలానికి చెందిన 1200 మంది లబ్ధిదారులకు...