ఆత్మకూరు పట్టణంలో అయ్యప్ప స్వాముల విలక్కి పూజ ఘనంగా నిర్వహించారు, పట్టణంలోని పాత శివాలయం నుండి గాందిపార్కు,పాతబస్టాండ్, గౌడ్ సెంటర్, బస్టాండు మీదగా, అయ్యప్ప దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు, మేళతాళాలతో డప్పుచప్పుల్లతో అయ్యప్ప స్వాములు చిందులు వేస్తూ, అయ్యప్ప పల్లకిని మొస్తు అయ్యప్ప స్వామి దేవాలయం చేరుకున్నారు అనంతరం ఈరోజు శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఆలయంలో మెట్లపూజ నిర్వహించి,అనంతరం అల్పాహారం ఏర్పాటు చేస్తామని గురు స్వాములు తెలియజేశారు,