శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో జిల్లా కేంద్రం చెయ్యాలని హిందూపురంలో ఉన్న అదనపు జిల్లా కోర్టును ఇక్కడే ఏర్పాటు చెయ్యాలని హిందూపురం బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని హిందూపురంలో ఉన్న అదనపు జిల్లా కోర్టును ఇక్కడే ఉంచాలని నినాదాలు చేశారు.