Latest News in Nirmal (Local videos) | Public App

ముధోల్: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 15 ట్రాక్టర్లను లోకేశ్వరం ఎమ్మార్వో సర్పరాజ్ అహ్మద్, ఎస్‌ఐ అశోక్ పట్టుకున్నారు.

Mudhole, Nirmal | May 31, 2025
lalashrafivijay123
lalashrafivijay123 status mark
Share
Next Videos
నిర్మల్: సారంగాపూర్, సోన్ మండలంలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

nirmalnews status mark
Nirmal, Nirmal | May 31, 2025
నిర్మల్: జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల కట్టడికి పటిష్ట చర్యలు:జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

rahulgoud980 status mark
Nirmal, Nirmal | May 31, 2025
ముధోల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన బైంసా మండలం మాటేగాం టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది.

ముధోల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన బైంసా మండలం మాటేగాం టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది.

lalashrafivijay123 status mark
Mudhole, Nirmal | May 31, 2025
నిర్మల్: సొన్ మండలం కడ్తాల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు

నిర్మల్: సొన్ మండలం కడ్తాల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు

rahulgoud980 status mark
Nirmal, Nirmal | May 31, 2025
ముధోల్: కుబీర్ మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను అధికారుల తనిఖీలు

ముధోల్: కుబీర్ మండల కేంద్రంలోని ఎరువులు, విత్తనాల దుకాణాలను అధికారుల తనిఖీలు

lalashrafivijay123 status mark
Mudhole, Nirmal | May 31, 2025
ఖానాపూర్: సిఐటియుతోనే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కారం అవుతాయి: సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్

dashigoud status mark
Khanapur, Nirmal | May 31, 2025
నిర్మల్: జూన్ 2 నుంచి టీసీసీ సర్టిఫికెట్లు అందజేత: డీఈఓ రామారావు

నిర్మల్: జూన్ 2 నుంచి టీసీసీ సర్టిఫికెట్లు అందజేత: డీఈఓ రామారావు

rahulgoud980 status mark
Nirmal, Nirmal | May 31, 2025
నిర్మల్: పొగాకు ఆరోగ్యానికి హానికరం:సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్.

నిర్మల్: రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సక్రమంగా అందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఏఈఓ భాగ్యలక్ష్మి

నిర్మల్: నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదని హెచ్చరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల

నిర్మల్: నిర్మల్ జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదని హెచ్చరించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల

nirmalnews status mark
Nirmal, Nirmal | May 31, 2025
ఖానాపూర్: అధికారుల నిర్లక్ష్యంతో రాంపూర్ మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని ప్ల కార్డులతో నిరసన

ఖానాపూర్: అధికారుల నిర్లక్ష్యంతో రాంపూర్ మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని ప్ల కార్డులతో నిరసన

dashigoud status mark
Khanapur, Nirmal | May 31, 2025
నిర్మల్: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శలు చేయడం మానుకోవాలి: జిల్లా బీజేపీ నాయకులు

నిర్మల్: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శలు చేయడం మానుకోవాలి: జిల్లా బీజేపీ నాయకులు

nirmalnews status mark
Nirmal, Nirmal | May 31, 2025
నిర్మల్: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠా అరెస్టు, నాలుగు బైక్‌లు స్వాధీనం: నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ

ఖానాపూర్: సైబర్ నేరాలు, రోడ్డు భద్రత నిబంధనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏఎస్ఐ మాన్సింగ్

ఖానాపూర్: సైబర్ నేరాలు, రోడ్డు భద్రత నిబంధనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఏఎస్ఐ మాన్సింగ్

dashigoud status mark
Khanapur, Nirmal | May 31, 2025
నిర్మల్: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నమోదును పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి: డీఈఓ రామారావు

నిర్మల్: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నమోదును పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి: డీఈఓ రామారావు

nirmalnews status mark
Nirmal, Nirmal | May 31, 2025
Load More
Contact Us