Latest News in Miryalaguda (Local videos)

మిర్యాలగూడ: పట్టణంలోని నారాయణ ప్రైవేట్ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న పాఠ్యపుస్తకాలను సీజ్ చేసిన ఎంఈఓ బాలు నాయక్

Miryalaguda, Nalgonda | Jun 27, 2025
thorakopulashankar
thorakopulashankar status mark
Share
Next Videos
మిర్యాలగూడ: పట్టణంలో లక్కీ స్కీముల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘరానా మోసగాళ్లు.

మిర్యాలగూడ: పట్టణంలో లక్కీ స్కీముల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఘరానా మోసగాళ్లు.

thorakopulashankar status mark
Miryalaguda, Nalgonda | Jun 23, 2025
మిర్యాలగూడ: పట్టణంలో చిట్టీల పేరుతో మోసం చేసి పరారైన వ్యక్తి ఇంటి ముందు ఆందోళన చేపట్టిన బాధితులు, పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

మిర్యాలగూడ: మిర్యాలగూడలోని రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి

tsgn status mark
Miryalaguda, Nalgonda | Jun 22, 2025
మిర్యాలగూడ: తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర మరువలేనిది: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్

మిర్యాలగూడ: తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర మరువలేనిది: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్

tsgn status mark
Miryalaguda, Nalgonda | Jun 21, 2025
మిర్యాలగూడ: పట్టణంలోని రాజీవ్ చౌక్ లో గల బేకరీ షాప్ లో అగ్నిప్రమాదం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఫర్నిచర్ దగ్ధం

మిర్యాలగూడ: పట్టణంలోని రాజీవ్ చౌక్ లో గల బేకరీ షాప్ లో అగ్నిప్రమాదం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఫర్నిచర్ దగ్ధం

thorakopulashankar status mark
Miryalaguda, Nalgonda | Jun 18, 2025
మిర్యాలగూడ: టిజి ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా నియమితులైన సరిత, కుటుంబ పరిస్థితుల వలనే డ్రైవర్ గా మారాలని వెల్లడి #specialfocus

మిర్యాలగూడ: టిజి ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా నియమితులైన సరిత, కుటుంబ పరిస్థితుల వలనే డ్రైవర్ గా మారాలని వెల్లడి #specialfocus

thorakopulashankar status mark
Miryalaguda, Nalgonda | Jun 17, 2025
మిర్యాలగూడ: పట్టణ పరిశుభ్రత విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ: పట్టణ పరిశుభ్రత విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

thorakopulashankar status mark
Miryalaguda, Nalgonda | Jun 14, 2025
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణాన్ని రాష్ట్రంలోనే అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ: పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన మహిళ మృతి, ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టిన మృతురాలి కుటుంబ సభ్యులు

మిర్యాలగూడ: పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన మహిళ మృతి, ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టిన మృతురాలి కుటుంబ సభ్యులు

thorakopulashankar status mark
Miryalaguda, Nalgonda | Jun 12, 2025
మిర్యాలగూడ: సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన,డ్రా ద్వారా ఎంపికైన వారికి ఇండ్లు అప్పగించాలని డిమాండ్

మిర్యాలగూడ: సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన,డ్రా ద్వారా ఎంపికైన వారికి ఇండ్లు అప్పగించాలని డిమాండ్

thorakopulashankar status mark
Miryalaguda, Nalgonda | Jun 10, 2025
మిర్యాలగూడ: పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరైన పత్రాల పంపిణీలో పాల్గొన్న మంత్రులు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

మిర్యాలగూడ: పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరైన పత్రాల పంపిణీలో పాల్గొన్న మంత్రులు, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

tsgn status mark
Miryalaguda, Nalgonda | Jun 9, 2025
మిర్యాలగూడ: శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయ 11 వ వార్షికోత్సవంలో మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి

మిర్యాలగూడ: శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయ 11 వ వార్షికోత్సవంలో మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి

tsgn status mark
Miryalaguda, Nalgonda | Jun 8, 2025
మిర్యాలగూడ: రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన మిర్యాలగూడకు చెందిన మహిళ ప్రాణాలు కాపాడిన టూ టౌన్ పోలీసులు

మిర్యాలగూడ: రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన మిర్యాలగూడకు చెందిన మహిళ ప్రాణాలు కాపాడిన టూ టౌన్ పోలీసులు

tsgn status mark
Miryalaguda, Nalgonda | Jun 7, 2025
మిర్యాలగూడ: పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ మైక్ సెట్ తో పాటలు వినిపిస్తూ వినూత్న రీతిలో బడిబాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు

మిర్యాలగూడ: పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ మైక్ సెట్ తో పాటలు వినిపిస్తూ వినూత్న రీతిలో బడిబాట కార్యక్రమం నిర్వహించిన ఉపాధ్యాయులు

thorakopulashankar status mark
Miryalaguda, Nalgonda | Jun 7, 2025
మిర్యాలగూడ: మిర్యాలగూడ సబ్ కలెక్టర్ వసతి గృహంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం, కంప్యూటర్, ఏసీ దగ్ధం

మిర్యాలగూడ: మిర్యాలగూడ సబ్ కలెక్టర్ వసతి గృహంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం, కంప్యూటర్, ఏసీ దగ్ధం

thorakopulashankar status mark
Miryalaguda, Nalgonda | Jun 6, 2025
మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలోని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

tsgn status mark
Miryalaguda, Nalgonda | Jun 5, 2025
మిర్యాలగూడ: పట్టణంలోని పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మునిసిపల్ కమిషనర్ కు వినతి

మిర్యాలగూడ: పట్టణంలోని పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మునిసిపల్ కమిషనర్ కు వినతి

thorakopulashankar status mark
Miryalaguda, Nalgonda | Jun 4, 2025
మిర్యాలగూడ: రైతులకు అధిక దిగుబడి రావాలంటే నీరు ఎంత ముఖ్యమో విత్తనం కూడా అంతే ముఖ్యం:ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ: రైతులకు అధిక దిగుబడి రావాలంటే నీరు ఎంత ముఖ్యమో విత్తనం కూడా అంతే ముఖ్యం:ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

tsgn status mark
Miryalaguda, Nalgonda | Jun 3, 2025
మిర్యాలగూడ: రైతుల సేవకై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు

మిర్యాలగూడ: రైతుల సేవకై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం నిర్వహించారు

tsgn status mark
Miryalaguda, Nalgonda | May 29, 2025
మిర్యాలగూడ: నాగార్జునసాగర్‌లో పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడు అరెస్ట్‌: DSP రాజశేఖర్ రాజు

మిర్యాలగూడ: నాగార్జునసాగర్‌లో పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడు అరెస్ట్‌: DSP రాజశేఖర్ రాజు

thorakopulashankar status mark
Miryalaguda, Nalgonda | May 29, 2025
మిర్యాలగూడ: పట్టణంలోని ప్రకాష్ నగర్ లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు, 98 బైకులు, 16 ఆటోలు, మూడు కార్లు, ఒక ట్రాక్టర్ స్వాధీనం

మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలో పర్యావరణ పరిరక్షణకై విత్తనాల సేకరణ

మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలో పర్యావరణ పరిరక్షణకై విత్తనాల సేకరణ

tsgn status mark
Miryalaguda, Nalgonda | May 25, 2025
మిర్యాలగూడ: ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు పోటీపడి పని చేయాలి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ: ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు పోటీపడి పని చేయాలి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

tsgn status mark
Miryalaguda, Nalgonda | May 24, 2025
మిర్యాలగూడ: చేయూత పథకం ద్వారా అందజేసే పెన్షన్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

మిర్యాలగూడ: చేయూత పథకం ద్వారా అందజేసే పెన్షన్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

thorakopulashankar status mark
Miryalaguda, Nalgonda | May 22, 2025
Load More
Contact Us