ప్రాణాన్ని నిలబెట్టిన బాన్సువాడ పోలీసులు
రాత్రి 1:40కి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని డయల్ 100 కాల్ ద్వారా తెలుసుకుని, PC భరత్, HG సతీష్ వెంటనే స్పందించి రక్షించారు.
వారి స్పందన అభినందించిన జిల్లా ఎస్పీ.
kamareddypolice

184 views | Kamareddy, Telangana | May 4, 2025