కోదాడ రూరల్ PS నందు హోంగార్డుగా పని చేస్తున్న అబ్దుల్ సత్తార్ గారు ఈరోజు హోంగార్డు విధులు నుండి ఉద్యోగవిరమణ పొందినారు. ఈ సందర్భంగా హోంగార్డు ను వారి కుటుంబ సభ్యుల, స్నేహితుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యలయంలో ఎస్పి గారు సన్మానించారు
suryapetpolice

246 views | Suryapet, Telangana | Jun 5, 2025