Latest News in Aswaraopeta (Local videos)
అశ్వారావుపేట: జూలూరుపాడు మండల పరిధిలోని ఎల్లంకి గార్డెన్ వద్ద అదుపుతప్పి ద్విచక్ర వాహనం కింద పడటంతో ఒకరికి గాయాలు..
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 7, 2025
vanam746
Follow
Share
Next Videos
అశ్వారావుపేట: ఇద్దరు వ్యక్తులకు గాయాలు కారణమైన సంతోష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు..
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 7, 2025
అశ్వారావుపేట: చంద్రుగొండ మండలంలో భూభారతి కార్యక్రమంలో పాల్గొని,33 కోట్లతో వెంగళరావు ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన MLA
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 7, 2025
అశ్వారావుపేట: అశ్వారావుపేటలో సెంట్రల్ లైటింగ్ పనుల్లో భాగంగా రోడ్డుకిరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించిన అధికారులు
#localissue
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 6, 2025
అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం నారావారి గూడెం సమీపంలో బొగ్గు లారీని ఢీకొన్న డీసీఎం లారీ, డ్రైవర్ కు గాయాలు
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 6, 2025
అశ్వారావుపేట: రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించాలని AIUKS ఆధ్వర్యంలో దమ్మపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 6, 2025
అశ్వారావుపేట: మందలపల్లి శివారులో కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన బస్సు, మహిళ మృతి, నలుగురికి గాయాలు, కేసు నమోదు
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 5, 2025
అశ్వారావుపేట: అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ములకలపల్లి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 5, 2025
అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలలోని పెద్దవాగు ప్రాజెక్టు కట్టపై అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి, పట్టణ స్థలానికి చేరుకున్న పోలీసులు
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 5, 2025
అశ్వారావుపేట: పట్టణంలో రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సీఐ నాగరాజు
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 4, 2025
అశ్వారావుపేట: జిల్లాలో 443 రేషన్ షాపుల్లో నేటి వరకు 32,488 కార్డుదారులు బియ్యం తీసుకున్నారని DCSO రుక్మిణి దేవి వెల్లడి
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 4, 2025
అశ్వారావుపేట: చంద్రగొండమండలం సీతాగూడెం గ్రామంలోని వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు అలుగు,చెరువు మరమ్మత్తుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినMLA
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 4, 2025
అశ్వారావుపేట: ములకలపల్లి రైతు వేదిక నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వరి, పెసర విత్తనాలు పంపిణీ
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 3, 2025
అశ్వారావుపేట: అశ్వారావుపేటలో కారును ఢీకొన్న లారీ, తప్పిన పెను ప్రమాదం
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 3, 2025
అశ్వారావుపేట: దమ్మపేట మండల పరిధిలోని నాచారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న భూభారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 3, 2025
అశ్వారావుపేట: గ్రామాల వారిగా భూ సమస్యలు పరిష్కరించేందుకు జూన్ 3 నుండి ములకలపల్లి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహణ: తహసీల్దార్ గన్య
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 2, 2025
అశ్వారావుపేట: దమ్మపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 2, 2025
అశ్వారావుపేట: అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 2, 2025
అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి చెందిన సంఘటనపై శ్రీకాంత్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసిన దమ్మపేట పోలీసులు
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 1, 2025
అశ్వారావుపేట: ములకలపల్లి మండలంలో టీఎస్ యుటిఎఫ్ పిలుపులో భాగంగా పాఠశాల పిల్లల నమోదు పెంపుదల కొరకు ప్రచార జాత నిర్వహించారు
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 1, 2025
అశ్వారావుపేట: హార్టికల్చర్ ద్వారా దరఖాస్తు చేస్తే 50% రాయితీపై ఫైబర్ గడలు అందిస్తామని దమ్మపేట పామాయిల్ కూలీలకు మంత్రి తుమ్మల హామీ
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | Jun 1, 2025
అశ్వారావుపేట: ఇద్దరు వ్యక్తులకు గాయాలకు కారణమైన వ్యక్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేసిన దమ్మపేట పోలీసులు
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | May 31, 2025
అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం వేదాపురంలో గ్యాస్ ఆధారిత టిబతో క్యూరింగ్ పై రైతులకు అవగాహన కార్యక్రమం
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | May 31, 2025
అశ్వారావుపేట: పదవీ విరమణ పొందిన అధికారులను సత్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | May 31, 2025
అశ్వారావుపేట: గండుగులపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి పలు సమస్యలను విన్నవించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
vanam746
Aswaraopeta, Bhadrari Kothagudem | May 30, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!