Latest News in Adilabad Urban (Local videos)
అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ ఆర్టీసీ బస్సులో కుక్కలతో హాల్ చల్ చేసిన వ్యక్తి ని బస్సులో నుండి దింపిన పోలీసులు
Adilabad Urban, Adilabad | Jul 10, 2025
venkateshbirkurwar
Follow
Share
Next Videos
అదిలాబాద్ అర్బన్: ఇన్స్పెక్టర్లమంటూ జువెలర్స్ యజమానులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరు నకిలీ ఎస్ఐ ల అరెస్టు:ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్
venkateshbirkurwar
Adilabad Urban, Adilabad | Jul 10, 2025
అదిలాబాద్ అర్బన్: తర్నం తాత్కాలిక వంతెన పైనుంచి వరద ప్రవాహం, తెలంగాణ- మహారాష్ట్ర మధ్య నిలిచిన రాకపోకలు, 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
adilabad
Adilabad Urban, Adilabad | Jul 10, 2025
అదిలాబాద్ అర్బన్: పశువులను నిర్లక్ష్యంగా రహదారులపైకి వదిలే యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం: DSP జీవన్ రెడ్డి
adilabad
Adilabad Urban, Adilabad | Jul 10, 2025
అదిలాబాద్ అర్బన్: గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని దత్తాత్రేయ ఆలయాలకు పోటెత్తిన భక్తులు
venkateshbirkurwar
Adilabad Urban, Adilabad | Jul 10, 2025
అదిలాబాద్ అర్బన్: బజార్హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయానికి చెందిన ఆవు కన్నుమూయగా, ప్రత్యేక పూజాలతో ఆవు అంత్యక్రియలు నిర్వహించిన భక్తులు
adilabad
Adilabad Urban, Adilabad | Jul 10, 2025
అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ కలెక్టరేట్ లో సడన్ గా స్పృహ కోల్పోయి అధికారులను హైరానా చేసిన ఓ వ్యక్తి రిమ్స్ కు తరలింపు
venkateshbirkurwar
Adilabad Urban, Adilabad | Jul 9, 2025
అదిలాబాద్ అర్బన్: సిరికొండ మండలం రాయిగూడలో ఆత్రం మంతు అనే రైతు సాగు చేసిన పత్తి పొలంలో వర్షపు నీరు చేరడంతో నీట మునిగిన పంట
venkateshbirkurwar
Adilabad Urban, Adilabad | Jul 9, 2025
అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు
adilabad
Adilabad Urban, Adilabad | Jul 9, 2025
అదిలాబాద్ అర్బన్: సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆదిలాబాద్ లో CITU, AITUC ఆధ్వర్యంలో కార్మికుల ర్యాలీ
adilabad
Adilabad Urban, Adilabad | Jul 9, 2025
అదిలాబాద్ అర్బన్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆదిలాబాద్ లో వివిధ కార్మిక సంఘాల నిరసన
venkateshbirkurwar
Adilabad Urban, Adilabad | Jul 9, 2025
అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తన లక్ష్యం: ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
adilabad
Adilabad Urban, Adilabad | Jul 9, 2025
అదిలాబాద్ అర్బన్: పట్టణంలో ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహణ
adilabad
Adilabad Urban, Adilabad | Jul 9, 2025
అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ డీసీసీబీ బ్యాంక్ ఎదుట ఉద్యోగుల నిరసన
adilabad
Adilabad Urban, Adilabad | Jul 9, 2025
అదిలాబాద్ అర్బన్: తాంసి మండలం మత్తడి వాగు ప్రాజెక్టు లో గల్లంతైన యువకుని మృతదేహం ఎట్టకేలకు లభ్యం
venkateshbirkurwar
Adilabad Urban, Adilabad | Jul 9, 2025
అదిలాబాద్ అర్బన్: బోథ్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి, ఎస్టీ రెసిడెన్షియల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
venkateshbirkurwar
Adilabad Urban, Adilabad | Jul 8, 2025
అదిలాబాద్ అర్బన్: కాంగ్రెస్, BRS రాష్ట్రంలో ప్రజాసంక్షేమాన్ని వదిలి సవాళ్ల పేరుతో మీడియా ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి : ఆదిలాబాద్ ఎమ్మెల్యే
adilabad
Adilabad Urban, Adilabad | Jul 8, 2025
అదిలాబాద్ అర్బన్: తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు
venkateshbirkurwar
Adilabad Urban, Adilabad | Jul 8, 2025
అదిలాబాద్ అర్బన్: కార్మికుల హక్కులకై జూలై 9న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి: తుడుం దెబ్బ నేత గణేష్
venkateshbirkurwar
Adilabad Urban, Adilabad | Jul 8, 2025
అదిలాబాద్ అర్బన్: అడవుల జిల్లా ఆదిలాబాద్ జలపాతాలకు పెట్టింది పేరు. కురుస్తున్న వర్షాలకు కనువిందు చేస్తున్న కనకాయి జలపాతం
adilabad
Adilabad Urban, Adilabad | Jul 8, 2025
అదిలాబాద్ అర్బన్: బేలా నుండి అక్రమంగా తరలిస్తున్న యూరియా బ్యాగులను తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోరెడ్ హ్యాండ్ గా పట్టుకున్న రైతులు
venkateshbirkurwar
Adilabad Urban, Adilabad | Jul 8, 2025
అదిలాబాద్ అర్బన్: బేలలో మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాల వాహనం పట్టివేత
adilabad
Adilabad Urban, Adilabad | Jul 8, 2025
అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ 8న నిర్వహించే బుద్ధునితో నా ప్రయాణం నాటిక ప్రదర్శన అంబెడ్కర్ మెమోరియల్ అసోసియేషన్ నాయకులు సొగల సుదర్శన్
venkateshbirkurwar
Adilabad Urban, Adilabad | Jul 7, 2025
అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో తొలగించిన వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలి: ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నజీర్ అహ్మద్
adilabad
Adilabad Urban, Adilabad | Jul 7, 2025
అదిలాబాద్ అర్బన్: 282 జీవోను వెంటనే రద్దు చేయాలి : సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్
adilabad
Adilabad Urban, Adilabad | Jul 7, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!